Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బినాన్స్‌లో భారీ క్రిప్టో చోరీ జరిగిందని కథనాలు

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 9:46 PM అంతర్జాతీయంGeneral
బినాన్స్‌లో భారీ క్రిప్టో చోరీ జరిగిందని కథనాలు - Udayam
క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ బినాన్స్‌పై సైబర్‌ దాడిలో 6.34 బిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీ చోరీకి గురైనట్లు బ్లాక్‌చైన్‌ విశ్లేషణ సంస్థలు పేర్కొన్నాయి. ఈ దాడి వెనుక ఉత్తర కొరియా అనుబంధ హ్యాకర్ల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. సుమారు 3 బిలియన్‌ డాలర్ల ఆస్తులను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టినట్లు బినాన్స్‌ తెలిపిందని కథనం పేర్కొంది.

Comments

G
Loading comments...