వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతాలో హుగ్లీ నది అడుగున నిర్మించిన దేశంలోనే తొలి నదీగర్భ మెట్రో మార్గం ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తోంది. హౌరా మైదాన్–ఎస్‌ప్లనేడ్ మధ్య 4.8 కిలోమీటర్ల మార్గంలో 520 మీటర్లు నది అడుగున సొరంగం ఉంది. ఈ దూరాన్ని రైలు 45 సెకన్లలో దాటుతుంది.
2024 మార్చి 6న ఈ మార్గాన్ని ప్రారంభించారు. మార్చి 15 నుంచి ప్రయాణికుల రాకపోకలు మొదలయ్యాయి.
Comments
Loading comments...

