వార్తలకు తిరిగి వెళ్లండి

UAEలో పేమెంట్ సేవలు అందించేందుకు PhonePeకి ఆ దేశ కేంద్ర బ్యాంకు సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. రిటైల్ పేమెంట్ సర్వీసెస్ కార్డ్ స్కీమ్స్ (RPSCS) స్టోర్డ్ వ్యాల్యూ ఫెసిలిటీస్ (SVF) లైసెన్సులకు ఈ ఆమోదం లభించింది. అయితే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు తుది అనుమతి అవసరం.
ఆమోదం తర్వాత UAEలోని బ్యాంకులు,లైసెన్స్ పొందిన పేమెంట్ సంస్థలు, టెక్నాలజీ కంపెనీలతో కలిసి పనిచేయాలని PhonePe చూస్తుంది.
Comments
Loading comments...

