వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేటకు చెందిన ఇద్దరు యువకులు గంజాయికి అలవాటు పడినట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. వారిని పరిశీలించిన అనంతరం గంజాయికి బానిసైనట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇద్దరినీ డీ-అడిక్షన్ చికిత్స కేంద్రానికి తరలించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

