Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ వేళ పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Ganga Sep 23, 2026 2:30 PM పార్వతీపురం మన్యంGeneral
తుఫాన్ వేళ పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి - Udayam
తుఫాన్ నేపథ్యంలో పశుపోషకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సూచించారు. పశువుల షెడ్లను పటిష్టంగా ఉంచి, 3-4 రోజులకు సరిపడా పశుగ్రాసం, దాణా, మంచినీటిని నిల్వ చేసుకోవాలన్నారు. పశువులను లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెట్ల కింద కాకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. తడిసిన లేదా బూజు పట్టిన గడ్డి, దాణాను పెట్టరాదని తెలిపారు.

Comments

G
Loading comments...