Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ షెల్టర్ను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 2:20 PM శ్రీకాకుళంGeneral
 తుఫాన్ షెల్టర్ను పరిశీలించిన కలెక్టర్ - Udayam
పోలాకి మండలం దండు లక్ష్మీపురంలో ఉన్న తుఫాన్ షెల్టర్ను పరిశీలించి నిర్వాసితులకు అందిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుధవారం గ్రామానికి చేరుకున్న ఆయన తుఫాను ప్రభావంతో ఉన్న గ్రామాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని జడ్పీ సీఈఓ వెంకట్రామన్ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అంతా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...