వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎస్.వి. మాధవడ్డి ఆదేశించారు.
ముంపు ప్రాంతాలు, నదులు, వాగులు, కాలువలు, కల్వర్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలను ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

