Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ దెబ్బకు స్తంభించిన ఎన్నికల ప్రచారాలు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:14 AM శ్రీకాకుళంGeneral
తుఫాన్ దెబ్బకు స్తంభించిన ఎన్నికల ప్రచారాలు  - Udayam
తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక ఎన్నికల ప్రచారాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మంగళవారం ఎక్కడా రాజకీయ పార్టీల నాయకుల ప్రచార హోరు కనిపించలేదు. గురువారం వరకు తుఫాన్ ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ప్రచారం ఎలా నిర్వహించాలో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు గడువు తక్కువగా ఉండటంతో వర్షాలు ముంచెత్తడంపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...