వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌ను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో డీఏ 60 శాతం నుంచి 63 శాతానికి చేరనుంది.
పెరిగిన రేట్లు 2026 జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.10,016 కోట్ల అదనపు భారం పడనుంది.
Comments
Loading comments...

