వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మండలంలో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రోడ్లు, చెరువులను ఎంపీ రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రభుత్వం తుఫాన్ బాధితులకు అండగా ఉంటుందని, నష్టపోయిన వారికి భరోసా కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

