వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ నెల 6న ఖమ్మంలో జరగనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని కోరుతూ TUCI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని ఎన్‌ఆర్ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, హక్కుల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

