వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె మండలం తట్టివారిపల్లిలో సోమవారం వైసీపీ సమన్వయకర్త నిసార్ అహమ్మద్ విస్తృత ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి జెన్నే కిరణ్మయి, ఎంపీటీసీ అభ్యర్థి చలపతి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ఇంటింటికీ వెళ్లి వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

