వార్తలకు తిరిగి వెళ్లండి
టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన ఓ యువతి హల్చల్ చేసిన వీడియో వైరలవుతోంది. టికెట్ చూపమని అడిగిన TTE పై బెదిరింపులకు దిగింది.
తన బట్టలను తానే చించుకొని, TTE వేధిస్తున్నాడని ఆరోపించింది. అయితే ఈ వ్యవహారమంతా కెమెరాలో రికార్డు కావడంతో ఆమె డ్రామా మొత్తం బయటపడింది. RPF పోలీసులు ఆమెకు రూ.1,000 ఫైన్ వేసి వదిలేశారు. దానాపూర్- సికింద్రాబాద్ రైల్లో ఈ ఘటన జరిగింది.
Comments
Loading comments...

