Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహంపై వివాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 7:05 AM అంతర్జాతీయంGeneral
టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహంపై వివాదం - Udayam
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ టెక్సాస్‌లో ఏర్పాటు చేసిన 90 అడుగుల హనుమంతుడి విగ్రహం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని కూల్చేస్తామంటూ ఓ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు, అమెరికన్ హిందువులు తీవ్రంగా ఖండించారు. లౌకికవాదుల నుంచి కూడా మద్దతు లభిస్తుండటంతో ఈ అంశం ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...