Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో కొనసాగుతున్న వర్షం

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 11:55 AM శ్రీకాకుళంGeneral
టెక్కలిలో కొనసాగుతున్న వర్షం - Udayam
ఆర్నాబ్ తుఫాన్ కారణంగా టెక్కలిలో బుధవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానకు పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు వారు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల డ్రైనేజీ నిండి రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే వానపడుతోంది.

Comments

G
Loading comments...