Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్‌లో భారీ కొండచిలువ కలకలం

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:01 PM మెదక్General
టేక్మాల్‌లో భారీ కొండచిలువ కలకలం - Udayam
టేక్మాల్‌ మండలం మల్కాపూర్‌ శివారులోని సోలార్‌ ప్లాంట్‌లో భారీ కొండచిలువ కనిపించడంతో సిబ్బంది, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దాన్ని చూసి అక్కడి వారు పరుగులు తీశారు. సిబ్బంది కొండచిలువను చంపేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Comments

G
Loading comments...