Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

NRIలకు TTD తీపికబురు

Follow Udayam on Google
Ravi Shukla Jun 06, 2026 7:09 AM తిరుపతిGeneral
NRIలకు TTD తీపికబురు - Udayam
ప్రవాస భారతీయులకు TTD తీపికబురు అందించింది. సుపథం మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకునే కాలపరిమితిని 30 రోజుల నుండి 90 రోజులకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోగా పాస్‌పోర్ట్‌తో రూ.300 దర్శనం పొందే వీలుండేది. ఆ గడువు సరిపోవడంలేదన్న NRIల విజ్ఞప్తుల మేరకు TTD ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...