Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేటి నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం

Follow Udayam on Google
Anjali Gupta Jun 06, 2026 7:47 AM అమరావతిGeneral
నేటి నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం - Udayam
వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీలు శనివారం నుండి పునఃప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు జరగడం వల్ల ఈసారి విద్యాసంస్థల ప్రారంభం ఐదు రోజులు ఆలస్యమైంది. ఈ ఏడాది ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలను మొత్తం 1,26,182 మంది విద్యార్థులు రాశారు. ఈ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఆదివారం నుండి ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా తెలిపారు.

Comments

G
Loading comments...