Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చార్మినార్ ఈవ్‌ టీజింగ్‌: ఐదుగురికి శిక్ష

Follow Udayam on Google
Ravi Shukla Jun 05, 2026 5:52 PM ప్రకాశం General
చార్మినార్ ఈవ్‌ టీజింగ్‌: ఐదుగురికి శిక్ష - Udayam
చార్మినార్ వద్ద మహిళలను వేధించిన ఐదుగురు నిందితులకు కోర్టు 3 రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యి జరిమానా విధించింది. ఆధారాలతో పట్టుబడిన నిందితులకు ఈ శిక్ష ఖరారైంది. వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి 100, 112 లేదా 94906 16555 నంబర్లకు ఫిర్యాదు చేయాలని షీ టీమ్స్ సూచించాయి.

Comments

G
Loading comments...