వార్తలకు తిరిగి వెళ్లండి

2026 ప్రపంచ అత్యుత్తమ విమానయాన సంస్థల జాబితాలో భారత సంస్థలకు టాప్-10తో పాటు టాప్-50లోనూ చోటు దక్కలేదు. స్కైట్రాక్స్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ అగ్రస్థానంలో నిలిచింది.
ఖతార్ ఎయిర్‌వేస్ రెండో స్థానంలో, క్యాథే పసిఫిక్ మూడో స్థానంలో నిలిచాయి. 100కుపైగా దేశాల ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా స్కైట్రాక్స్ ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించింది.
Comments
Loading comments...

