Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తర్లుపాడులో వినాయకుడికి 50 కేజీల లడ్డూ సమర్పణ

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:24 AM ప్రకాశం General
తర్లుపాడులో వినాయకుడికి 50 కేజీల లడ్డూ సమర్పణ - Udayam
తర్లుపాడు మండలం బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయదాత ఈర్ల వెంకటయ్య కుటుంబ సభ్యులు 50 కేజీల లడ్డూను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...