Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి ఘాట్‌లో కూలిన చెట్లు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 10:02 AM అల్లూరి General
అనంతగిరి ఘాట్‌లో కూలిన చెట్లు - Udayam
తుఫాను ప్రభావంతో అనంతగిరి మండలంలో భారీ వర్షాలు కురుస్తుండగా, ఘాట్ రోడ్డుపై భారీ చెట్టు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్సై శంకర్రావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీతో చెట్టును తొలగించారు. దీంతో రాకపోకలు పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...