వార్తలకు తిరిగి వెళ్లండి
రైల్వే టికెట్ లేని ప్రయాణం: జరిమానా పెంపు
Rajashekar Jun 20, 2026 11:13 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

జన్ విశ్వాస్ చట్టం-2026 ప్రకారం, టికెట్ లేని వారిపై కనీస జరిమానాను కేంద్రం రూ.500కు పెంచింది. ఈ కొత్త నిబంధనలు నేటి నుండి అమలులోకి వచ్చాయి. ప్రయాణికులు ఛార్జీతో పాటు ఈ జరిమానా చెల్లించాలి.
జరిమానా కట్టేందుకు నిరాకరిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు. కోర్టు ద్వారా ఆరు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...