వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో దారుణం: రైలు సీటు వివాదంలో వ్యక్తి హత్య
Sanjay Jun 20, 2026 12:25 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

ఢిల్లీలోని షహదరా స్టేషన్‌లో యోగా ఎక్స్‌ప్రెస్ రైలులో సీటు కోసం జరిగిన గొడవలో పంకజ్ ధర్మ అనే ప్రయాణికుడు తోటి ప్రయాణికుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా మరణించాడు.
ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితుడు ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...