వార్తలకు తిరిగి వెళ్లండి
నాగా పౌరుల హత్య! ఇంఫాల్‌లో భారీ శాంతి ర్యాలీ
Divya Jun 20, 2026 12:22 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

కుకీ మిలిటెంట్ల చేతిలో ఆరుగురు నాగా పౌరులు కిడ్నాప్, హత్యకు గురైన ఉదంతం మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దారుణానికి వ్యతిరేకంగా ఆల్ నాగా స్టూడెంట్స్ అసోసియేషన్ (ANSAM) ఆధ్వర్యంలో ఇంఫాల్‌లో భారీ శాంతి ప్రదర్శన నిర్వహించారు.
తంగ్ఖుల్ బాప్టిస్ట్ చర్చి వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ మావో మార్కెట్ వైపు సాగింది. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు.
Comments
Loading comments...