వార్తలకు తిరిగి వెళ్లండి

లింగగూడెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు స్నేహితులు ఒకే బైక్‌పై వస్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
ఈ ప్రమాదంలో పద్దం విష్ణు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మీడియం శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి.
Comments
Loading comments...

