Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 03, 2026 9:13 AM జాతీయంGeneral
థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం - Udayam
థాయ్‌లాండ్‌లో 11 ఏళ్ల బాలుడు నడిపిన ట్రక్కు దూసుకెళ్లడంతో తీర్థయాత్రకు వెళ్తున్న తొమ్మిది మంది సాధువులు మృతి చెందారు. అదుపు తప్పిన వాహనం ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే, నలుగురు ఆసుపత్రిలో చనిపోయారు. మరో 13 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...