Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాసలో భారత్ ప్రతిపాదనకు మద్దతు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 02, 2026 3:03 PM జాతీయంGeneral
ఐరాసలో భారత్ ప్రతిపాదనకు మద్దతు - Udayam
అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర నైతిక ఒప్పందం (CCIT) కోసం భారత్ ప్రతిపాదనకు ఐరాసలో మళ్లీ మద్దతు లభించింది. ఈ వ్యూహాన్ని సత్వరమే ఖరారు చేయాలని సభ్య దేశాలను ఐరాస జనరల్ అసెంబ్లీ కోరింది. ఉగ్రవాదంపై ఉమ్మడి చట్టపరమైన నిబంధనలు లేకపోవడం అంతర్జాతీయ పోరాటాన్ని బలహీనపరుస్తోందని భారత ప్రతినిధి పీ. హరీశ్ పేర్కొన్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనాలు దీనికి వ్యతిరేకంగా ఓటేశాయి.

Comments

G
Loading comments...