వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక ఒత్తిడి తట్టుకోలేక మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ కళాశాల విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సూర్యపేట జిల్లా కోదాడకు చెందిన మద్దెపు పూజ (16) ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది.
బుధవారం ఉదయం గదిలో ఎవరూ లేని సమయంలో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

