వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బీఎస్‌జీ) కార్యకలాపాలను మరింత విస్తరించాలని గవర్నర్ సూచించారు. ప్రైవేట్ పాఠశాలలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం 1,200 యూనిట్లలో 30 వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. సీఎస్‌ఆర్ నిధులతో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

