వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న మలుపు వద్ద ట్రాఫిక్ సమస్యలు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్డుకు ఒకవైపు సెక్యూరిటీ పోస్ట్, మరోవైపు మెడికల్ షాపు ఉండటంతో రద్దీ పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆటోలు అడ్డంగా నిలపడం, రోడ్డుపైనే బైక్‌లు పార్క్ చేయడంతో రోగులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

