వార్తలకు తిరిగి వెళ్లండి
సీతానగరం మండలం గోట్టివలస గ్రామం వద్ద తోటపల్లి కాలువలో హేమంత్ కృష్ణ (35) జారిపడిన విషయం తెలిసిందే. బుధవారం ఇరిగేషన్, అగ్నిమాపక, సచివాలయ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
గ్రామ సమీపంలో హేమంత్ కృష్ణ మృతదేహం లభ్యమైనట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Comments
Loading comments...

