Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి సంపులో పడి చిన్నారి దుర్మరణం

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 9:27 AM కరీంనగర్General
నీటి సంపులో పడి చిన్నారి దుర్మరణం - Udayam
కొడిమ్యాల మండలం నల్లగొండలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి పదిహేను నెలల బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారి మృతిపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక ఎస్సై నరేశ్‌కుమార్ వెల్లడించారు.

Comments

G
Loading comments...