వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 66 మందికి పద్మ పురస్కారాలను అందజేయనున్నారు. ఇందులో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
2026 సంవత్సరానికి గాను మొత్తం 131 అవార్డులను ప్రకటించగా, మిగిలినవి రెండో విడతలో అందజేస్తారు.
Comments
Loading comments...

