వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన దేశ రాజధానికి రావడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌లతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలుసుకోనున్నారు.
Comments
Loading comments...

