Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

యూసీసీ బిల్లుకు అస్సాం ఆమోదం

Rohit Singh May 27, 2026 12:13 PM అల్ ఇండియా 11 viewsabout 5 hours ago
యూసీసీ బిల్లుకు అస్సాం ఆమోదం - Udayam Digital
ఉమ్మడి పౌరస్మృతి (UCC) బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ల తర్వాత ఈ బిల్లును ఆమోదించిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం దీని ముఖ్య ఉద్దేశం. మహిళల రక్షణ, సమానత్వమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు.

Comments

G
Loading comments...