వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్లిగడ్డల కనీస మద్దతు కొనుగోలు ధరను క్వింటాలుకు రూ.1,270 నుండి రూ.1,580కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు సవరించిన ఈ ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
రైతులకు మెరుగైన లాభాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

