Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనఅనుభవాలు పంచుకున్న దివీస్‌ లాబొరేటరీస్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ నీలిమా దివి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 05, 2026 10:06 PM విశాఖపట్నంGeneral
తనఅనుభవాలు పంచుకున్న దివీస్‌ లాబొరేటరీస్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ నీలిమా దివి - Udayam
విశాఖ వ్యాపార రంగంలో నిర్ణయాలు తీసుకునే స్థాయి నుంచి సామాజిక బాధ్యతల వరకు సాగిన తన ప్రయాణాన్ని దివీస్ ‌ లాబొరేటరీస్‌ హోల్‌టైమ్ ‌ డైరెక్టర్‌ నీలిమా దివి ఆవిష్కరించారు .కార్యక్రమంలో ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలను పంచుకున్నారు. విశాఖ దివీస్‌ లాబొరేటరీస్‌ కార్యకలాపాలు, ప్రపంచ సరఫరా గొలుసులో ఎదురవుతున్న సవాళ్లపైనా మాట్లాడారు.

Comments

G
Loading comments...