వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎంసీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ సంచలన ప్రకటన చేశారు. ఈ అవినీతి కేసుల భయంతోనే నేతలు పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ఆరోపణలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని, తమ నేతలెవరూ పార్టీని వీడటం లేదని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

