వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ జిల్లా చర్లపల్లి పరిధిలోని మింట్‌కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
సదరు విద్యార్థిని తాను నివసిస్తున్న భవనం యొక్క రెండో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Comments
Loading comments...

