వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల జిల్లాలో మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని అధికారులు శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. అక్కడికి వెళ్లిన తల్లిని చూసి.. “నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది” అంటూ చిన్నారి రోదించింది.
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16న హైకోర్టు ఆదేశించింది. అయినా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

