Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదులో పాల్గొన్న ఎర్రబెల్లి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 4:10 PM మహబూబాబాద్ General
పట్టభద్రుల ఓటరు నమోదులో పాల్గొన్న ఎర్రబెల్లి - Udayam

Photo Gallery

పట్టభద్రుల ఓటరు నమోదులో పాల్గొన్న ఎర్రబెల్లి - gallery image 1
పట్టభద్రుల ఓటరు నమోదులో పాల్గొన్న ఎర్రబెల్లి - gallery image 2
పట్టభద్రుల ఓటరు నమోదులో పాల్గొన్న ఎర్రబెల్లి - gallery image 3
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో పట్టభద్రుల ఇళ్లకు వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ఈ సందర్భంగా పట్టభద్రులకు ఓటు ప్రాధాన్యతను వివరించారు.

Comments

G
Loading comments...