వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామ తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందిస్తున్నట్లు గ్రామ పోస్టల్ అధికారిణి సుష్మ సోమవారం తెలిపారు. ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయడం, నంబర్ అప్‌డేట్ చేయడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ సేవలు అందిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

