వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నది తీర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నల్ జగన్నాథ్ సూచించారు. తహశీల్దార్ రాధాకృష్ణతో కలిసి మంగళాపురం, అన్నవరం ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
అక్కడ ప్రజలతో మాట్లాడారు. నాగావళి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ అటువైపు వెళ్లవద్దని కోరారు. వర్షాలకు ఎటువంటి విపత్తులు వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని కోరారు.
Comments
Loading comments...

