Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు

Follow Udayam on Google
Mohammad Sep 16, 2026 7:13 PM అనంతపురంGeneral
తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు - Udayam
సమాన పనికి సమానమే తన ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుత్తి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల రిలే దీక్షలు చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ..సంక్షేమ పథకాలను వీఆర్ఏల కుటుంబాలకు వర్తింపజేయాలన్నారు. అర్హులైన కుటుంబ సభ్యులకు/నామినీలకు వీఆర్ఏ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...