వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఓ ద్వారా నిధులు సేకరించేందుకు నియోలైట్, ఆస్ప్రి స్పిరిట్స్, ఎస్‌ఎస్ రిటైల్ కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నియోలైట్ రూ.600 కోట్లు, ఎస్‌ఎస్ రిటైల్ రూ.500 కోట్లు, ఆస్ప్రి స్పిరిట్స్ రూ.140 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి.
Comments
Loading comments...

