వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండ్రోజుల లాభాల తర్వాత నష్టాల్లో ముగిశాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి 96 మార్కును దాటడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
చివరికి సెన్సెక్స్ 160.73 పాయింట్లు నష్టపోయి 75,237.99 వద్ద, నిఫ్టీ 46.10 పాయింట్ల నష్టంతో 23,643.50 వద్ద ముగిశాయి. టాటా స్టీల్ నష్టపోగా, ఇన్ఫోసిస్ లాభపడింది.
Comments
Loading comments...

