Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు: 75 వేల మార్కు దాటిన సెన్సెక్స్

Follow Udayam on Google
Rohit Singh May 14, 2026 4:20 PM జాతీయంమార్కెట్లు
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు: 75 వేల మార్కు దాటిన సెన్సెక్స్ - Udayam
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 789 పాయింట్లు పెరిగి 75,398 వద్ద, నిఫ్టీ 277 పాయింట్ల లాభంతో 23,689 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లు రాణించగా.. భారతీ ఎయిర్‌టెల్ ఫలితాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అమెరికా-చైనా చర్చల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు పుంజుకున్నాయి.

Comments

G
Loading comments...