Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకులో 60 గ్రాముల బంగారం చోరీ

Follow Udayam on Google
Harika Sep 23, 2026 10:18 AM తిరుపతిGeneral
తిరుమల రూరల్ అవిలాల ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో చోరీ జరిగింది. పేపర్లు అడ్డుపెట్టి ఓ వినియోగదారుడు 60 గ్రాముల బంగారం దొంగిలించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

Comments

G
Loading comments...