వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఎం 2026 మోడల్ 200 డ్యూక్ బైక్‌ను భారత్‌లో రూ.2.07 లక్షల ధరకు విడుదల చేసింది. గత మోడల్‌తో పోలిస్తే ధర రూ.1,552 పెరిగింది. ఇందులో రైడ్-బై-వైర్ థ్రాటిల్, స్ట్రీట్, రెయిన్ రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్లను జోడించింది.
ఈ బైక్ లిక్విడ్ కార్బన్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఇంజిన్‌లో మాత్రం మార్పులు చేయలేదు.
Comments
Loading comments...

